ఈ నెలాఖరున ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ సందర్భంలో, సభ నిర్వహణ విషయంలో కీలక అంశాలను యనమల ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆమోదించిన ఓటాన్ అకౌంట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. పూర్తిస్థాయి బడ్జెట్, ఓటాన్ అకౌంట్, ఆర్డినెన్స్ జారీ వంటి అంశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యనమల సలహాలు ఇచ్చారు. గడువు ముగిసేలోగా బడ్జెట్ లేదా ఓటాన్ అకౌంట్ కు ఆమోదం తెలపాలి, లేకుంటే ట్రెజరీ నుంచి ప్రభుత్వం డబ్బులు డ్రా చేయడం అసంభవం అవుతుంది. ప్రస్తుత సభ ప్రొరోగ్ చేయలేదు కాబట్టి, ఆర్డినెన్స్ జారీ చేయడం నిబంధనలకు విరుద్ధం. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేయాలని భావిస్తే, గవర్నర్ ప్రసంగం చేయించి సభను ప్రొరోగ్ చేయాలి. సభను ప్రొరోగ్ చేసిన తర్వాతే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలి అని మాజీ మంత్రి యనమల పేర్కొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
ట్రంప్ పై కాల్పులకు ఉపయోగించిన వెపన్ ఇదే! వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు!
ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!
రాజస్థాన్ లో ఫేక్ డీగ్రీ స్కామ్! 43 వేల ఫేక్ డిగ్రీలు జారీ! దర్యాప్తు ప్రారంభం!
బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం! క్లారిటీ ఇచ్చిన గులాబీ పార్టీ!
నాకు ఆయనే ప్రాణభిక్ష పెట్టారు! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: