చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వంద పడకల ఆస్పత్రిని పరిశీలించారు, ఆసుపత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులతో సమీక్ష నిర్వహించారు. కార్పొరేట్ స్థాయి సేవలతో సమానంగా ఉండే ఈ ఆస్పత్రిలో ట్రామా కేర్ సెంటర్, అంబులెన్స్, పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వైసీపీ వైఫల్యం, చేతగానితనంతో ఐదేళ్లుగా ఆస్పత్రిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించిన ప్రత్తిపాటి, పేదలకు నాణ్యమైన వైద్యం, ఆర్ధికభారం లేకుండా అందించడమే టీడీపీ లక్ష్యమని అన్నారు. చంద్రబాబు హామీ మేరకు ప్రతిఒక్కరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి




మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


భారత్-రష్యా సంబంధాలు మరింత పటిష్టం! అమెరికాను వ్యూహాత్మకంగా దారిలోకి తెచ్చుకుంటున్న మోడీ! భారత్ ప్రతిష్ట మరింత పైకి!

ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ!

ఛీ ఛీ.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలిపై లైంగికదాడికి యత్నం! కిందపడిన బాధితురాలు!

ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!

46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథుడి భాండాగారం! ఏకగ్రీవంగా తీర్మానించిన 16 మంది సభ్యుల కమిటీ!

ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group