ముంబయిలో ఉన్న యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ను కలిసిన లోకేశ్ దంపతులు, పరిపాలన, విద్య, ఆరోగ్యం రాజకీయ రంగాలపై చర్చించారు. టోనీ బ్లెయిర్ తో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ ద్వారా ఉమ్మడి ఎజెండాతో ముందుకెళ్తాము. ఆదాయం పెంచే మార్గాలపై బ్లెయిర్ సూచనలపై అధ్యయనం చేస్తాం. విలువైన సూచనలు చేసిన టోనీ బ్లెయిర్ కు ధన్యావాదాలు అని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ!
ఛీ ఛీ.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలిపై లైంగికదాడికి యత్నం! కిందపడిన బాధితురాలు!
ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!
ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: