అమరావతి : ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ "ప్రజాదర్బార్" ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజాదర్బార్‍ లో వినతిపత్రం ఇచ్చిన మదనపల్లి బీటీ కాలేజీ టీచర్లు వారి సమస్యలు చెప్పుకున్నారు. రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బీటీ కాలేజీ టీచర్లు మొరపెట్టుకున్నారు. 23నెలలుగా తమకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల్లో మంత్రి నారా లోకేష్ ఆ సమస్యను పరిష్కరించారు. మదనపల్లి బీటీ కాలేజీ టీచర్లు లోకేష్‍కు కృతజ్ఞతలు తెలిపారు. 

ఇవి కూడా చదవండి  

నాకు ఆయనే ప్రాణభిక్ష పెట్టారు! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! 

రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ సంస్థలకు బాధ్యతలు! 

ఏపీ లో అధ్వాన్నంగా ఉన్న రోడ్డులపై సీఎం చంద్రబాబు దృష్టి! అధికారులకు కీలక ఆదేశాలు! 

పంచాయతీ రాజ్ శాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం! డిప్యూటీ సీఎం హామీ! 

సైకో జగన్ పై హత్యాయత్నం కేసు నమోదు! డాక్టర్ ప్రభావతి తోపాటు మరో ముగ్గురు పై కూడా! RRR కంప్లైంట్ పై కేసు ఫైల్ చేసిన పోలీసులు! 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం! కేజ్రీవాల్ కు భారీ ఊరట! 

కవిత డిఫాల్ట్ బెయిల్ పేటీషన్ పై నేడు విచారణ! బెయిల్ వస్తుందా రాదా! 

టీ-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణి! తెలంగాణపై బాబు ప్రత్యేక ఫోకస్! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group