పంచాయతీ రాజ్ శాఖ కోసం త్వరలోనే ఓ మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ ఆయన అమరావతిలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. పట్టణాలు, గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ అస్తవ్యక్తంగా ఉందని, నిర్వహణ కూడా సరిగ్గా లేదని అయన అన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వ్యర్థాల నుంచి కూడా ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. ఏటా రూ.243 కోట్ల విలువైన వ్యర్థాలను పడేస్తున్నాయని అన్నారు. అదే వ్యర్థాల నిర్వహణ సరిగా ఉంటే ఆ వనరును ఆదాయంగా మార్చుకోవచ్చని అధికారులకు సూచించారు. ఆ ఆదాయాన్ని పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వచ్చని అన్నారు. అధికారులు ఇకనైనా డంపింగ్ యార్డులపై దృష్టి పెట్టాలని పవన్ సూచించారు.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం! కేజ్రీవాల్ కు భారీ ఊరట!
కవిత డిఫాల్ట్ బెయిల్ పేటీషన్ పై నేడు విచారణ! బెయిల్ వస్తుందా రాదా!
భోగాపురం ఎయిర్ పోర్ట్ పై చంద్రబాబు కీలక ప్రకటన! ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే!
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్! కేంద్రమంత్రి హామీ!
టీ-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణి! తెలంగాణపై బాబు ప్రత్యేక ఫోకస్!
'తల్లికి వందనం' పదకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! వారు మాత్రమే అర్హులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: