మాజీ సీఎం జగన్‍పై కేసు నమోదు
* జగన్‍తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ పై కేసు నమోదు
* సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508(34) ప్రకారం కేసు
* టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఫిర్యాదుతో నగరంపాలెం పీఎస్ లో కేసు నమోదు
* కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు
* తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారన్న రఘురామ
FIR కాపీ ను చూడాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి
* కేసులో ఏ3గా జగన్ పేరు నమోదు చేసిన పోలీసులు
* ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారాంజనేయులు
* ఏ4గా విజయపాల్
* ఏ5 గా డాక్టర్ ప్రభావతి పేరు
* నిన్న ఈ-మెయిల్ ద్వారా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు
* మాజీ సీఎం జగన్ ఒత్తిడి మేరకే తనను అరెస్ట్ చేశారన్న రఘురామ
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం! కేజ్రీవాల్ కు భారీ ఊరట!
కవిత డిఫాల్ట్ బెయిల్ పేటీషన్ పై నేడు విచారణ! బెయిల్ వస్తుందా రాదా!
భోగాపురం ఎయిర్ పోర్ట్ పై చంద్రబాబు కీలక ప్రకటన! ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే!
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్! కేంద్రమంత్రి హామీ!
టీ-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణి! తెలంగాణపై బాబు ప్రత్యేక ఫోకస్!
'తల్లికి వందనం' పదకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! వారు మాత్రమే అర్హులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: