ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఎమ్మెల్సీ కవితపై దాఖలు చేసిన ఛార్జీషీట్ను పరిగణనలోకి తీసుకునేందుకు, కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై శుక్రవారం రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ మేరకు ట్రయల్ కోర్టు జడ్జి కావేరి భవేజా ఆధ్వర్యంలో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగనుంది. ఇంతకు ముందు జరిగిన విచారణలో చార్జిషీట్ను పరిగణలోకి తీసుకోవాలో లేదో అన్న అంశంపై గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని జడ్జి కావేరి భవేజా ఆదేశాలు జారీ చేశారు. కాగా, లిక్కర్ స్కాం కేసులో కవిత సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత తరుఫు అడ్వొకేట్ కోర్టుకు తన వాదనలు విన్నవించారు. అయితే, ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి కావేరి భవేజా విచారణను జూలై 12కు వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి:
భోగాపురం ఎయిర్ పోర్ట్ పై చంద్రబాబు కీలక ప్రకటన! ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే!
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్! కేంద్రమంత్రి హామీ!
టీ-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణి! తెలంగాణపై బాబు ప్రత్యేక ఫోకస్!
'తల్లికి వందనం' పదకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! వారు మాత్రమే అర్హులు!
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! జనసేనకు మరో కీలక పదవి!
శ్రీవారి ఆలయంలో ప్రాంక్ వీడియో! టీటీడీ సీరియస్!
యూఏఈ: సంచలన నిర్ణయం! 43 మంది పౌరులకు జీవిత ఖైదు! అండగా ఐక్యరాజ్యసమితి!
ఏపీ పోలిటిక్స్ లో ఆసక్తికర పరిణామం! వల్లభనేని వంశీపై కేసు నమోదు! అరెస్టుకు రంగం సిద్ధం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: