ఏపీలో 9 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఎస్పీఎఫ్ డీజీగా అంజనా సిన్హా కు బాధ్యతలు అప్పగించారు. లా అండ్ ఆర్డర్ డీజీగా సీహెచ్ శ్రీకాంత్‌ను నియమించారు. విజయవాడ సీపీగా రాజశేఖర్ బాబును బదిలీ చేశారు. అగ్నిమాపక డీజీగా మాదిరెడ్డి ప్రతాప్, లాజిస్టిక్స్ ఐజీగా పీహెచ్‌డీ రామకృష్ణ, గ్రేహౌండ్స్ ఐజీగా గోపినాథ్ జెట్టి, కర్నూల్ రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్‌లను బదిలీ చేశారు. పీహెచ్‌డీ రామకృష్ణకు పోలీస్ నియామక బోర్డ్ చైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని విశాల్ గున్నికి, విజయరావులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇంకా చదవండి: లోకేశ్: కేంద్రమంత్రి కుమారస్వామి ప్రకటన సంతోషాన్ని ఇచ్చింది! ప్రజల అంచనాలను అందుకోవడమే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రైల్వే జిఎం అరుణ్ కుమార్ ని కలిసి పలు సమస్యలను వివరించిన ఎంపి శ్రీకృష్ణదేవరాయలు! పల్నాడులో ఆర్ ఓబీలు, ఆర్యుబిలు నిర్మాణ!

ఏపీ ఐఏఎస్ బదిలీలపై కీలకమైన మార్పులు ! 19 మంది కొత్త పాత్రల్లో !

వామ్మో.. వాయ్యో... ఏమిటి ఈ "వాట్స్ అప్" వినతుల వెల్లువ! తట్టుకో లేక పోతున్న సిబ్బంది! పర్సనల్ మెయిల్ ఐడీని ప్రకటించిన లోకేశ్!

ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!

46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథుడి భాండాగారం! ఏకగ్రీవంగా తీర్మానించిన 16 మంది సభ్యుల కమిటీ!

ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group