విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదంటూ కేంద్రమంత్రి చేసిన ప్రకటన సంతోషాన్ని ఇచ్చిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉక్కు ప్రైవేటీకరణ లేదని చెప్పడం ద్వారా కేంద్రమంత్రి కుమారస్వామి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను నిలబెట్టారన్నారు. ఇందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నానన్నారు. విశాఖ ఉక్కు విషయమై కేంద్రమంత్రి చేసిన ప్రకటన నీలి మీడియాను నిరాశపరిచి ఉండవచ్చునని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల పట్ల అంకితభావంతో ఉందన్నారు. తమది ప్రజాప్రభుత్వమని... ప్రజల అంచనాలను అందుకోవడమే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు.
ఇంకా చదవండి: భోగాపురం ఎయిర్ పోర్ట్ పై చంద్రబాబు కీలక ప్రకటన! ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ఐఏఎస్ బదిలీలపై కీలకమైన మార్పులు ! 19 మంది కొత్త పాత్రల్లో !
ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!
ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: