విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి హెచ్ డి కుమార స్వామి స్పష్టం చేశారు. కేంద్ర ఉక్కు శాఖా సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మతో కలిసి స్టీల్ ప్లాంట్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కుమార స్వామి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను 100 శాతం సామర్థ్యంతో పని చేసేలా చూస్తామన్నారు. ప్రధానితో మాట్లాడి 2,3 నెలల్లో పూర్తి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్కు ఎలాంటి డోకా లేదని చెప్పారు. ప్లాంట్ ఉద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్రం అండగా ఉంటుందని కేంద్రమంత్రి కుమార స్వామి భరోసా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి 

టీ-టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణి! తెలంగాణపై బాబు ప్రత్యేక ఫోకస్! 

'తల్లికి వందనం' పదకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! వారు మాత్రమే అర్హులు! 

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! జనసేనకు మరో కీలక పదవి! 

శ్రీవారి ఆలయంలో ప్రాంక్ వీడియో! టీటీడీ సీరియస్! 

యూఏఈ: సంచలన నిర్ణయం! 43 మంది పౌరులకు జీవిత ఖైదు! అండగా ఐక్యరాజ్యసమితి! 

ఏపీ పోలిటిక్స్ లో ఆసక్తికర పరిణామం! వల్లభనేని వంశీపై కేసు నమోదు! అరెస్టుకు రంగం సిద్ధం! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group