ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ తెలంగాణపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే తెలుగుదేశం తెలంగాణ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. నూతన అధ్యక్షుడి ఎంపికకు ముందే సైకిల్ పార్టీలో కీలక పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మిణికి బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు తెలిసింది. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలకే బ్రాహ్మిణి పరిమితం కానున్నట్లు తెలుస్తోంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నూతన అధ్యక్షుడి ఎంపిక ముందు గాని తర్వాత గానీ నారా బ్రాహ్మిణికి బాధ్యతలు కట్టబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు బాలకృష్ణ, నారా లోకేష్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే అంశంపై బ్రాహ్మిణితో టీడీపీ కీలక నేత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు ఇదే అంశంపై టీ-టీడీపీ కీలక ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. ఇక, నారా బ్రాహ్మిణి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపడితే తెలంగాణలో టీడీపీ పార్టీ పుంజుకుంటుందా అనే చర్చ మొదలైంది.
ఇవి కూడా చదవండి:
'తల్లికి వందనం' పదకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! వారు మాత్రమే అర్హులు!
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! జనసేనకు మరో కీలక పదవి!
యూఏఈ: సంచలన నిర్ణయం! 43 మంది పౌరులకు జీవిత ఖైదు! అండగా ఐక్యరాజ్యసమితి!
ఏపీ పోలిటిక్స్ లో ఆసక్తికర పరిణామం! వల్లభనేని వంశీపై కేసు నమోదు! అరెస్టుకు రంగం సిద్ధం!
ఆ విషయంలో కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన RRR! ఓడిపోయి మిత్ర ధర్మాన్ని పాటించారు!
ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ!
'పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా' నెంబర్ ప్లేట్ తొలగించి... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: