ఏపీలో ప్రభుత్వం మారడంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాడు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయలపై విచ్చలవిడిగా దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే వాళ్లపై టీడీపీ నాయకులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. అదే విషయాన్ని తమ తరఫు న్యాయవాది నుంచి కోర్టుకు విన్నవించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ పరిణామంతో అరెస్టుల ఖాయమని వైసీపీ నాయకులంతా ఎక్కడికక్కడ పరార్ అయ్యారు. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి చేసిన వారిలో కొందరని మాత్రమే పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గన్నవరం టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 143, 147, 148, 435, 506 రెడ్విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఏ క్షణంలో అయినా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
ఆ విషయంలో కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన RRR! ఓడిపోయి మిత్ర ధర్మాన్ని పాటించారు!
ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ!
'పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా' నెంబర్ ప్లేట్ తొలగించి... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు!
పోలీసు కస్టడీలో పిన్నెల్లి రెండవరోజు విచారణ! ఏం చెప్పాడో తెలుసా!
ట్విటర్ లో ఎంపీ సత్యకుమార్ మాస్ రాగింగ్! ఏకంగా బ్లాక్ చేసిన కేటీఆర్!
అజ్ఞాతంలోకి నేతలు... అయోమయంలో కార్యకర్తలు! ఇలా ఉంది వైసీపీ పరిస్థితి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: