TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!!

'పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా' నెంబర్ ప్లేట్ తొలగించి... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు!

2024-07-10 16:19:00

ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు కీలక శాఖల బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ..బైక్ నెంబర్ ప్లేట్ పై 'పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా' అని వేసుకోవద్దని సూచించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన జనసైనికులు చట్టాన్ని పాటించాలని కోరారు. నెంబర్ ప్లేట్ పై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకుంటే పోలీసులు తనను తిడతారని, అందుకే మోటారు వాహన చట్టం నిబంధనల మేరకు నెంబర్ కనిపించేలా నంబర్ ప్లేట్ ఉండాలని చెప్పిన సంగతి తెలిసిందే. అయిన కొంతమంది నెంబర్ ప్లేట్స్ మార్చుకోలేదు. తాజాగా బుధవారం విజయవాడలో పోలీసుల తనిఖీల్లో 'పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా' ప్లేటుతో ఉన్న బైక్ను గుర్తించి వాహనదారుడికి వార్నింగ్ ఇచ్చారు. ఇలా నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపడం నేరమని, ఒకవేళ బైక్ పోయినా గుర్తించలేమని అవగాహన కల్పించారు. మీ అభిమానాన్ని బైక్ పై వేరే చోట ముద్రించాలని, నంబర్ ప్లేట్ తప్పనిసరి అని సూచించారు. వెంటనే పాత బోర్డును తొలగించి ఆర్టీఏ ఇచ్చిన బోర్డును పెట్టించారు.

ఇవి కూడా చదవండి 

బ్రేకింగ్ న్యూస్! మాజీ ఎమ్మెల్యే సస్పెన్షన్! కారణం ఏంటంటే! 

పోలీసు కస్టడీలో పిన్నెల్లి రెండవరోజు విచారణ! ఏం చెప్పాడో తెలుసా!

అమరావతి వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఆ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయింపు! 

కలవరం రేపుతున్న అమెరికా విద్యార్ధుల మరణాలు! ఈ వారంలోనే నలుగురు!

ట్విటర్ లో ఎంపీ సత్యకుమార్ మాస్ రాగింగ్! ఏకంగా బ్లాక్ చేసిన కేటీఆర్! 

విశాఖ సీపీ దెబ్బకు వణికిపోతున్న కింది స్థాయి అధికారులు! అర్ధరాత్రి తనిఖీలు! 

అజ్ఞాతంలోకి నేతలు... అయోమయంలో కార్యకర్తలు! ఇలా ఉంది వైసీపీ పరిస్థితి! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →