NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి! NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! TTD Updates: టీటీడీ కీలక ప్రకటన! ఇక నుండి వాటికి నో ఎంట్రీ.. US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి!

దగా ప్రభుత్వానికి - ప్రజా ప్రభుత్వానికి తేడా అదే! కాంగ్రెస్ ట్వీట్!

2024-07-09 12:56:00

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ (ట్విట్టర్) వేదిక బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర ఆరోపణలు చేసింది. యువతకు చదువు అక్కర్లేదు, మత్తుకు బానిసలను చేసి, 4,500 స్కూళ్లు మూసేసి, డీఎస్సీని మటుమాయం చేసి.. బర్లు, గొర్లు కాసుకుని బతకాలి, ఆయన మనవడు మాత్రం ఉన్నత చదువులు చదవాలి.. ఇది కేసీఆర్ ఆలోచన అని టీ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

కాంగ్రెస్ పాలనలో యువతను మత్తులో చిత్తు కాకుండా కాపాడాలి, డ్రగ్స్, గంజాయి పై ఉక్కు పాదం మోపాలి, వారికి నాణ్యమైన విద్య ఇవ్వాలి, 11 వేల పై చిలుకు టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సీ నిర్వహించాలి, ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలి, రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన 65 ఐటీఐలను స్కిల్ సెంటర్లుగా మార్చాలి, మన బిడ్డల నైపుణ్యాలను పెంచేందుకు సరికొత్త ఆలోచనగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి.. అని పేర్కొంది. ఇది దగా ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి తేడా అని ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఏపీలోని నిరుద్యోగులకు మరో శుభవార్త! తిరుపతిలో జాబ్ ఆఫర్స్! వెంటనే అప్లై చేసేయండి!

అమెరికాలో విషాదం... మరో తెలుగు విద్యార్ధి మృతి! గత నెలలో ఇదే కుటుంబానికి చెందిన...

ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న ప్రాణాంతక వ్యాధి! మెదడును తినే అమీబా!

ఎంవీవీ, జీవీలకు నో ఎంట్రీ! తేల్చిచెప్పిన సీఎం చంద్రబాబు! డిప్యూటీ సీఎం కూడా అదే బాటలో!

కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే జరిగేది అదే! రేవంత్ రెడ్డి ఏమన్నారంటే!

రైతు భరోసా అమలుపై చంద్రబాబు కీలక నిర్ణయం! ఏంటో చూసేయండి!

ఏపీలో మహిళలకు తీపికబురు చెప్పిన చంద్రబాబు సర్కార్! ఆ పదకం వచ్చేనెల నుండి అమలు!

మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త! అకౌంటులో రూ. 5,000 జమ!

నామినేటెడ్ పదవుల భర్తీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఆ పోస్టులు కోరిన డిప్యూటీ సీఎం!

ప్రధాని పదవికి అడుగు దూరంలో రాహుల్ గాంధీ! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఆ విషయంలో మాత్రం తెలంగాణకు మొదటి స్థానం! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →