ఏపీ పాలిటిక్స్లో కడప ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారింది. పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ రాజీనామా చేసి ఆ స్థానంలో తన భార్య భారతిని అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారనే ప్రచారం జరగుతోంది. అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఉప ఎన్నిక బరిలో జగన్ ఉంటారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం వైఎస్ జయంతి కార్యక్రమానికి మంగళగిరి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి కడప ఉప ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అనుకోకుండా కడప ఉప ఎన్నికే వస్తే.. తాను అన్ని విధాలుగా షర్మిలకు తోడుగా ఉంటానని అన్నారు. ఆమె గెలుపు కోసం ఏమైనా చేస్తానని, అవసరం అయితే, కడపలోనే మకాం వేసి గడపగడపకు తిరిగి ప్రచారం చేస్తానని అన్నారు. షర్మిల తిరుగులేని నాయకురాలిగా ఎదిగేందుకు కడప ఉప ఎన్నిక ఓ సువర్ణ అవకాశం లాంటిదని రేవంత్ రెడ్డి అన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
రైతు భరోసా అమలుపై చంద్రబాబు కీలక నిర్ణయం! ఏంటో చూసేయండి!
ఏపీలో మహిళలకు తీపికబురు చెప్పిన చంద్రబాబు సర్కార్! ఆ పదకం వచ్చేనెల నుండి అమలు!
మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త! అకౌంటులో రూ. 5,000 జమ!
ముంబైలో భారీ వర్షం... ఆరు గంటల్లో 300 మి.మీ! 50 విమానాలు రద్దు!
నామినేటెడ్ పదవుల భర్తీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఆ పోస్టులు కోరిన డిప్యూటీ సీఎం!
ప్రధాని పదవికి అడుగు దూరంలో రాహుల్ గాంధీ! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
తిరుమలలో దళారుల ఆటకట్టు... 208 మంది అరెస్ట్! వదిలే ప్రసక్తేలేదు!
ఆ విషయంలో మాత్రం తెలంగాణకు మొదటి స్థానం! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
ఆ రోజు భూమికి అతి దగ్గరగా రానున్న ఆస్టరాయిడ్! నాసా ఏం చెప్తుంది అంటే!
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ కు రాహుల్ గాంధీ బహిరంగ లేఖ! అందులో ఏముందంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: