వైసీపీతో సన్నిహితంగా ఉన్న ఐపీఎస్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అపాయింట్‌మెంట్ లేకున్నా సీఎం ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండటంతో జూబ్లీహిల్స్ నివాసం వద్ద కలిసేందుకు ఐపీఎస్‌ల యత్నం చేస్తున్నారు. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఇప్పటికే పలుమార్లు జూబ్లీహిల్స్ నివాసానికి వచ్చి వెళ్లారు. 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

అయితే, సీతారామాంజనేయులును అపాయింట్‌మెంట్‌ను తిరస్కరించిన CMO, గేట్ దగ్గర నుంచే పంపేసింది. జగన్ పాపాల్లో భాగస్వామ్యమైన వారిపై ముఖ్యమంత్రి కఠినంగా ఉన్నారు. పిలుపు లేకపోయినా, సమయం ఇవ్వకపోయినా చంద్రబాబును కలిసేందుకు ఐపీఎస్ అధికారుల విఫలయత్నాలు జరుగుతున్నాయి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 


ఎంపీగా అందుకున్న మొదటి నెల జీతాన్ని అమరావతికి విరాళంగా ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు! ఎంతో తెలుసా
?

7న హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన సన్మానం! ఎందుకో తెలుసా?

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా!

కువైట్ లోని గృహ కార్మికులకు శుభవార్త! ఆనందంలో ప్రవాసులు!

ఆస్ట్రేలియా పార్లమెంట్ పైకప్పుపై నిరసన! అనుకూల మద్దతుదారులు అరెస్ట్!

WhatsAppలో కొత్త ఫీచర్! మీ ఫోటో నుండి AI అవతార్ ని ఇలా సృష్టించండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group