టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటనలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న లావాదేవీల గురించి చర్చించినట్టు సమాచారం. కాగా నేడు చంద్రబాబు తెలంగాణ టీడీపీ శ్రేణులతో భేటీ అయ్యారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై ప్రశంసల జల్లు కురిపించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని పేర్కొన్నారు. పెద్ద రాష్ట్రాలు అయిన గుజరాత్, మధ్యప్రదేశ్ను వెనకకు నెట్టి తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానానికి చేరుకుందని అభినంధించారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,08,732 కాగా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.2,19,518 అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఆ రోజు భూమికి అతి దగ్గరగా రానున్న ఆస్టరాయిడ్! నాసా ఏం చెప్తుంది అంటే!
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ కు రాహుల్ గాంధీ బహిరంగ లేఖ! అందులో ఏముందంటే!
యూనీఫార్మ్ వేసుకోలేదని టీచర్ మందలించాడాని ఎం చేశాడో తెలుసా! అతన్ని కత్తితో...
చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత! వాతావరణ శాఖ హెచ్చరికలు!
ఫ్రాన్స్ ఎన్నికల్లో ఓటేయనున్న యానాం వాసులు! తమిళనాడులో ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటు!
రోజురోజుకీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి పెరుగుతున్న వలసలు! తరువాత ఎవరనేదానిపై ఉత్కంఠ!
గోవా వెళ్లాలనుకునే టూరిస్టులకు సూపర్ న్యూస్! ఇకపై సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు!
కేరళను కలవరపెడుతున్న అరుదైన ఇన్ఫెక్షన్! ఇప్పటికే ముగ్గురు మృతి!
ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దుర్గమ్మ ఆషాడ ఉత్సవాలు! 16 వరకూ వారాహి నవరాత్రులు!
తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య! ఫుడ్ డెలివరీ ఏజెంట్స్‌గా వచ్చి దాడి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: