గత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కాబోతున్న విషయం తెలిసిందే. రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని ప్రజా భవన్ వేదికగా ఈ భేటీ జరగనుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై చంద్రబాబుపై స్పందించారు. శుక్రవారం ఢిల్లీలో బాబు మీడియాతో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటమే నా విధానమని స్పష్టం చేశారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

రాష్ట్ర విజభన వేళ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటికీ సమన్యాయం చేయాలని చెప్పానని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని ఏండ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న రాష్ట్ర విభజన సమస్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఈ భేటీలో చర్చిస్తానని క్లారిటీ ఇచ్చారు. కాగా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో.. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని సంస్థల పంపకాలు, విద్యుత్ బకాయిలు, ఐదు గ్రామాల విలీనం, కృష్ణ నది జలాల పంపకాలపై ప్రధాన చర్చ జరగనునట్లు టాక్.

ఇవి కూడా చదవండి

వచ్చే నెల వరకూ సాగునీరు లేనట్టే! కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్! 

జనసేనాని కొన్న మూడు ఎకరాల భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకు కొన్నారంటే!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రూ. 60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ! త్వరలోనే అధికారిక ప్రకటన!

యూకే: ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీకి ఘోర ఓటమి! లేబర్ పార్టీదే విజయం! ఎగ్జిట్ పోల్స్ అంచనా! 

బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు! రాత్రికి రాత్రే ఆరుగురు జంప్!

అమరావతి వాసులకు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్! ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌లో 'అధికార మార్పిడి'పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు! ఏంటో ఒక లుక్ వేయండి! 

ఆ విషయం తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అర్థం ఏమిటి? హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు!

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group