ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి వచ్చే ఆదివారం (జులై 7) హైదరాబాద్‌లో ఘన సన్మానం చేయాలని తెలంగాణ టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించనున్నట్టు వెల్లడించింది. కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు పాల్గొంటారని, ఈ సందర్భంగా పార్టీ అధినేతకు ఘన సన్మానం చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించినట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్‌కు తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఇంకా చదవండి: జనసేనాని కొన్న మూడు ఎకరాల భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకు కొన్నారంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కువైట్: రెసిడెన్సీ చట్టాని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు! 750 మంది ప్రవాసులు అరెస్ట్!
వాట్సాప్ కీలక ప్రకటన! 66 లక్షల ఖాతాలు బ్లాక్! కొత్త సైబర్ భద్రతా చర్యలు!
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు! భార్య కాపురానికి రాలేదని.. దాని వల్ల నాకేం ఉపయోగం రా బాబు!
మీకు అలసటగా ఉందా చీకాకుగా కూడా ఉంటున్నారా! అయితే మీ శరీరంలో బి12 లోపించినట్టే!
న్యూయార్క్ బ్రూక్లిన్ ప్రైడ్ ఈవెంట్‌లో! మహిళపై మిలియనీర్ బ్యాంకర్ దాడి! పదవికి రాజీనామా!
క్వాంటాస్ ఫ్లైట్‌లో విషాదం! భారత సంతతికి చెందిన యువతి మృతి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: