జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. గత పదేళ్లుగా వ్యక్తిగతంగా అనేక విమర్శలు, సవాళ్లను ఎదుర్కొన్న జనసేనాని వాటన్నింటికీ ఈ విజయంతో సమాధానమిచ్చారు. ఇన్నాళ్లు అపజయాలు చవిచూసిన పవర్ స్టార్ ఏనాడు వెనకడుగు వేయకపోవడం విశేషం. ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు. ఏం చక్కా సినిమాలు తీసుకుంటూ లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేయకా.. రాజకీయాలు అవసరమా? అంటూ పవన్ ను హేళన చేసిన వారే ఇప్పుడు చేతులేత్తి నమస్కారం చేసే పరిస్థితి వచ్చింది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఇకపోతే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో మూడున్నర ఎకరాల భూమి కొన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. పవన్ కొనుగోలు చేసిన మూడున్నర ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కంప్లీట్ అయ్యింది. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలోని రెండు బిట్లను డిప్యూటీ సీఎం రిజిస్ట్రేషన్ చేపించారు. 1. 44 ఎకరాలు ఒకటి.. రెండోది 2. 8 ఎకరాలు ఉంటుంది. అయితే పవన్ ఈ ల్యాండ్ ఎన్ని లక్షలు పెట్టి కొన్నారని ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎకరాకు రూ. 15- 16 లక్షల వరకు జనసేనాని పే చేసినట్లు సమాచారం. రెండు ఎకరాల్లో క్యాంప్ ఆఫీసు.. మిగిలిన స్థలంలో ఇళ్లు కట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.

ఇవి కూడా చదవండి

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రూ. 60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ! త్వరలోనే అధికారిక ప్రకటన!

యూకే: ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీకి ఘోర ఓటమి! లేబర్ పార్టీదే విజయం! ఎగ్జిట్ పోల్స్ అంచనా! 

బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు! రాత్రికి రాత్రే ఆరుగురు జంప్!

అమరావతి వాసులకు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్! ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌లో 'అధికార మార్పిడి'పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు! ఏంటో ఒక లుక్ వేయండి! 

ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూసుండరు! ఇంట్లో అన్నీ దోచేసి... ఒక లేఖ రాశాడు! అందులో ఏముందంటే!

మేనమామగా ఉంటానంటూ జగన్ చిన్నారుల నోళ్లుకొట్టారు! మంత్రి లోకేశ్ ఫైర్! 

ఆ విషయం తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అర్థం ఏమిటి? హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు!

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా! 

బస్తాలకొద్దీ గత ప్రభుత్వ ఫైళ్ల దహనం! ఇద్దరు నిందితులు అరెస్ట్! వెలుగులోకి కీలక నేత పేరు!

ఏంటి ఇది నిజమేనా! రిషి సునాక్ కు ఈ సారి ఓటమి తప్పదా! ఎంతో ఆసక్తికరంగా యూకే ఎన్నికలు!

సీఎం చంద్రబాబు ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా! కారణం ఆదేనా!

నెలలో మూడు రోజులు కేటాయిస్తాను... ఉప్పాడలో క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం! ఏంటో చూసేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group