బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్.కే. అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం రాత్రి అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆయన, నిన్నటి నుండి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 96 ఏళ్ల అద్వానీ వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరినప్పుడు టెస్టులు నిర్వహించి డిశ్చార్జ్ చేశారు. బుధవారం మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రిలో చేరిన ఆయన, ఆరోగ్యం కుదటపడడంతో గురువారం సాయంత్రం డిశ్చార్జ్ చేసినట్లు అపోలో ఆస్పత్రి పేర్కొంది.
ఇంకా చదవండి: భారతరత్న ఎల్.కే. అద్వానీకి అస్వస్థత! అపోలో ఆస్పత్రికి తరలింపు!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
కువైట్ లోని గృహ కార్మికులకు శుభవార్త! ఆనందంలో ప్రవాసులు!
బస్తాలకొద్దీ గత ప్రభుత్వ ఫైళ్ల దహనం! ఇద్దరు నిందితులు అరెస్ట్! వెలుగులోకి కీలక నేత పేరు!
గ్రూప్-1 మెయిన్స్‌పై అభ్యర్థులకు టీజీపీఎస్‌సీ కీలక అప్డేట్! జీఓ నం. 29, 55 మేరకు అభ్యర్థుల..
ఆ విషయం తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అర్థం ఏమిటి? హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు!
రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన చంద్రబాబు! ఆ పదకం మళ్ళీ అమలు!
APPSC ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా! రెండు సంవత్సరాల ముందే పదవీ విరమణ!
నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!
అమెరికా ఇండిపెండెన్స్ డే 2024! చరిత్ర మరియు ప్రాముఖ్యత!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: