వైసీపీ నేత, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో తన ఇంట్లో పనిచేసే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడగా ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఇవాళ కర్నూలులోని నివాసంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సుధాకర్‌ను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. జరదొడ్డి సుధాకర్ తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు సుధాకర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తాజాగా అరెస్ట్ చేశారు.
ఇంకా చదవండి: లీడర్ జంప్.. అయోమయంలో కేడర్! విశాఖలో అగమ్యగోచరంగా తయారైన వైసీపీ పరిస్థితి! బీజేపీ వైపు చూస్తున్న విశాఖ ఉత్తర!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కువైట్: రెసిడెన్సీ చట్టాని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు! 750 మంది ప్రవాసులు అరెస్ట్!
వాట్సాప్ కీలక ప్రకటన! 66 లక్షల ఖాతాలు బ్లాక్! కొత్త సైబర్ భద్రతా చర్యలు!
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు! భార్య కాపురానికి రాలేదని.. దాని వల్ల నాకేం ఉపయోగం రా బాబు!
మీకు అలసటగా ఉందా చీకాకుగా కూడా ఉంటున్నారా! అయితే మీ శరీరంలో బి12 లోపించినట్టే!
న్యూయార్క్ బ్రూక్లిన్ ప్రైడ్ ఈవెంట్‌లో! మహిళపై మిలియనీర్ బ్యాంకర్ దాడి! పదవికి రాజీనామా!
క్వాంటాస్ ఫ్లైట్‌లో విషాదం! భారత సంతతికి చెందిన యువతి మృతి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: