ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేశారు. ఈ రోజు సాయంత్రం గవర్నర్‌ను కలిసిన సవాంగ్, రాజీనామా పత్రాన్ని సమర్పించారు. గవర్నర్ ఈ రాజీనామాను ఆమోదించారు. వైసీపీ ప్రభుత్వంతో సవాంగ్ అంటకాగారని ఆరోపణలు వచ్చాయి. ఆయన వైసీపీ హయాంలో డీజీపీగా పని చేసి, అనంతరం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించబడ్డారు. అయితే, సవాంగ్ పదవీ విరమణకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, తాజాగా రాజీనామా చేశారు.
ఇంకా చదవండి: రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన చంద్రబాబు! ఆ పదకం మళ్ళీ అమలు!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
భారతరత్న ఎల్.కే. అద్వానీకి అస్వస్థత! అపోలో ఆస్పత్రికి తరలింపు!
నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!
అమెరికా ఇండిపెండెన్స్ డే 2024! చరిత్ర మరియు ప్రాముఖ్యత!
న్యూయార్క్ బ్రూక్లిన్ ప్రైడ్ ఈవెంట్‌లో! మహిళపై మిలియనీర్ బ్యాంకర్ దాడి! పదవికి రాజీనామా!
కువైట్: రెసిడెన్సీ చట్టాని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు! 750 మంది ప్రవాసులు అరెస్ట్!
దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో అంగరంగ వైభవంగా! కూటమి విజయోత్సవ వేడుకలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: