భారతరత్న, బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్. కే. అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించబడ్డారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల కూడా ఆయన ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమయంలో టెస్టులు నిర్వహించి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అద్వానీ వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంగానే ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. రాత్రి 9 గంటల నుండి డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారని, ప్రస్తుతం పరిశీలనలో ఉన్నారని, ఆరోగ్యం స్థిరంగా ఉందని అపోలో ఆస్పత్రి వెల్లడించింది.
ఇంకా చదవండి: రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన చంద్రబాబు! ఆ పదకం మళ్ళీ అమలు!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!
అమెరికా ఇండిపెండెన్స్ డే 2024! చరిత్ర మరియు ప్రాముఖ్యత!
న్యూయార్క్ బ్రూక్లిన్ ప్రైడ్ ఈవెంట్‌లో! మహిళపై మిలియనీర్ బ్యాంకర్ దాడి! పదవికి రాజీనామా!
కువైట్: రెసిడెన్సీ చట్టాని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు! 750 మంది ప్రవాసులు అరెస్ట్!
దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో అంగరంగ వైభవంగా! కూటమి విజయోత్సవ వేడుకలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: