అమరావతి : ఢిల్లీలో ప్రస్తావించాల్సిన అంశాలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష జరపనున్నారు. ఏపీకి కీలక ప్రాజెక్టులు, పెండింగ్ సమస్యల పరిష్కారం, నిధుల సమీకరణ లక్ష్యంగా చేసుకొని నేటి సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ కి వెళ్తున్నారు. ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులను చంద్రబాబు కలవనున్నారు. కేంద్రం నుంచి ఏయే స్కీమ్‌లు, ప్రాజెక్టులు రాబట్టవచ్చన్న అంశంపై చర్చ జరపనున్నారు. రిప్రజంటేషన్లు కూడా చంద్రబాబు సిద్ధం చేసుకున్నారు. రోడ్లు, పోలవరం నిర్మాణం కోసం నిధులు రాబట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు పూర్తిగా వివరించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఏపీకి పారిశ్రామిక రాయితీలను కల్పించాలని కోరనున్న చంద్రబాబు.
ఇవి కూడా చదవండి:
సీబీఐకి హై కోర్టు నోటీసులు! కేజ్రీవాల్ అరెస్ట్ పై విచారణ!
విశాఖ సెంట్రల్ జైలులో హోంమంత్రి వంగలపూడి అనిత తనిఖీలు! గంజాయి కేసులో ఏకంగా 1200 మంది అరెస్ట్!
ఏపీలో పెన్షన్ ఒక్క నెల తీసుకోకపోయినా రద్దు అవుతుందా? చంద్రబాబు కీలక ప్రకటన!
జులై నెలలో తిరుమలకు వెళుతున్నారా! అయితే ఈ వివరాలు తెలుసుకోండి!
ఈ నెల 6 న తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్! భేటీకి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్!
వైసీపీ ఓటమికి ముఖ్య కారణం అదే! కీలక విషయాలు బయటపెట్టిన CPI నారాయణ!
బస్సులో సీటు కోసం 11 లక్షలు పోగొట్టుకున్నాడు! ఎలాగో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
జగన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చేందుకు వ్యూహం రెడీ! ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు!
ఏపీకి మరో నాలుగు రోజులపాటు వర్ష సూచన! వతావరణ శాఖ హెచ్చరిక!
జీతం తీసుకోను... ఫర్నీచర్ కూడా నేనే తెచ్చుకుంటా! డిప్యూటీ సీఎం సంచలన నిర్ణయం!
ప్రజా నాయకుడికి, పరదాల నాయకుడికి తేడా ఏంటో ప్రజలకు తెలిసింది! మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
హిందూ సమాజం అంటే ఒక్క మోడీ మాత్రమే కాదు! ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్!
వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ఉంచుతారా... తొలగిస్తారా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: