ప్రజా దర్బార్ లో మంత్రి నారా లోకేశ్‍ను కలిసిన క్యాబ్ డ్రైవర్లు - హైదరాబాద్ లో తాము ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలని వినతి - తెలంగాణ ప్రభుత్వ నిబంధనలపై లోకేశ్‍కు వినతిపత్రం అందజేత - తమ వాహనాలకు మళ్లీ లైఫ్ ట్యాక్స్ చెల్లించాలంటున్నారన్న క్యాబ్ డ్రైవర్లు - ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలపరిమితి ముగియడంతో లైఫ్ ట్యాక్స్ నిబంధన - ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటికే వాహనాలకు లైఫ్ ట్యాక్స్ కట్టామన్న డ్రైవర్లు - మరోసారి లైఫ్ ట్యాక్స్ కట్టడం వల్ల ఆర్థికంగా తీవ్ర నష్టమన్న క్యాబ్ డ్రైవర్లు - హైదరాబాద్ లో ఏపీ వాహనాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారన్న డ్రైవర్లు -ఈ నెల 6న చంద్రబాబు భేటీలో సమస్య పరిష్కరించాలని వినతి..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
IND Vs SA T20 World Cup 2024! ఫైనల్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి!
టీ20 వరల్డ్ కప్ సెమీస్! IND vs ENG! వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ మొదలైంది!
అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!
నెలకు రూ.25వేలతో ఉద్యోగం, ఉచిత భోజనం, వారికి మాత్రమే! ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!
ఈ 35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్ బంద్! ఫోన్ల లిస్ట్ చూడండి! లిస్ట్ లో మీ ఫోన్ ఉంటే ఏమి చేయాలి?
తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!
ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: