ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అమరావతి వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు అధికారులతో సమీక్ష నిర్వమించారు. ఈ సమీక్షలో మున్సిపల్ మంత్రి నారాయణ పాల్గొన్నారు. అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కాగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. ప్రపంచంలో నాలుగో రాజధాని ఏపీకి ఉండాలని ఇప్పటికే ఆయన ఆక్షాంక్షించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అధికారం చేపట్టిన వెంటనే అమరావతిలో అడుగు పెట్టి రాజధాని ఇదేననే నమ్మకాన్ని కలిగించారు. క్షేత్రస్థాయిలో అమరావతి ప్రాంతంలో పర్యటించారు. అమరావతి రాజధానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. అలాగే అమరావతి విషయంలో గత ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతి వాస్తవ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. ఈ మేరకు బుధవారం శ్వేతపత్రం విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే పోలవరంపై శ్వేత పత్రాలు విడుదల చేశారు. ఇప్పుడు అమరావతి రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేసి గత సీఎం జగన్కు మరోసారి షాక్ ఇవ్వనున్నారు.
ఇవి కూడా చదవండి:
ఏపీకి మరో నాలుగు రోజులపాటు వర్ష సూచన! వతావరణ శాఖ హెచ్చరిక!
జీతం తీసుకోను... ఫర్నీచర్ కూడా నేనే తెచ్చుకుంటా! డిప్యూటీ సీఎం సంచలన నిర్ణయం!
ప్రజా నాయకుడికి, పరదాల నాయకుడికి తేడా ఏంటో ప్రజలకు తెలిసింది! మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
హిందూ సమాజం అంటే ఒక్క మోడీ మాత్రమే కాదు! ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్!
వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ఉంచుతారా... తొలగిస్తారా?
నలుగురు ఐఏఎస్‌ల పదవీ విరమణ! జగన్ చెంచా జవహర్ రెడ్డి కూడా! రిటైర్ అయినా ఇతన్ని వదిలే ప్రసక్తి ఉండదు!
ఇకపై సీఎం చంద్రబాబును కలిసి మీ సమస్యలు చెప్పుకోవచ్చు! టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
లబ్దిదారు ఇంటికి వెళ్లి మరీ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు! ఏపీలో పింఛన్ల పంపిణీ సందడి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: