ప్రభుత్వం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ నేత సి. రామచంద్రయ్య, జనసేన నేత పిడుగు హరిప్రసాద్ పేర్లను ఖరారు చేసింది. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇంకా చదవండి: పింఛన్ల పంపిణీలో పాల్గొన్నా మాజీ మంత్రి! రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకం ఈ రోజు!
పార్టీ వర్గాల సమాచారం మేరకు సి. రామచంద్రయ్య మరియు పిడుగు హరిప్రసాద్ రేపు నామినేషన్ వేయనున్నారు. రామచంద్రయ్య తాను ఏ అభ్యంతరం లేని విధంగా పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు. పిడుగు హరిప్రసాద్ కూడా తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఈ అభ్యర్థుల నామినేషన్ ప్రాసెస్ పెద్ద ఎత్తున జరుగనుంది. పార్టీ కార్యకర్తలు, నాయకులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఈ ఎన్నికలతో పాటు, ఇతర రాజకీయ అంశాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. రాబోయే రోజులలో ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.
ఇంకా చదవండి: దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో అంగరంగ వైభవంగా! కూటమి విజయోత్సవ వేడుకలు!
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఈనెల 4న ఢిల్లీకి సీఎం చంద్రబాబు! గత ఐదేళ్లలో ఆయా ప్రాజెక్టులపై!
అధిక సిమ్ కార్డులపై కఠిన చర్యలు! టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో కొత్త నిబంధనలు!
జులై 1నుండి పెన్షన్ల పంపిణీ! లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సిబ్బంది!
తొలిసారిగా ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు! జులై 6 నుండి 15 వరకు! భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు!
AP EAPCET 2024 ప్రవేశాల కోసం ప్రక్రియ షెడ్యూల్ విడుదల! జులై 19 నుండి తరగతులు ప్రారంభం!
నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!
అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!
జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: