పల్నాడు : ఈరోజు జరిగిన పింఛన్ల పంపిణీలో చిలకలూరిపేటకి చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు కూడా పాల్గొన్నారు. లబ్ధిదారులైన వారికి దగ్గరుండి పింఛన్లు అందజేశారు. ఈ సందర్బంగా కుటమి ప్రభుత్వంతో పండగ వాతావరణం మరియు స్వాతంత్య్రం వచ్చినట్లుగా ప్రజలు భావిస్తున్నారు అని పుల్లారావు గారు తెలిపారు.
సంక్షేమానికి నాందిగా జులై 1 అనేది రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకంగా ఈ రోజు ఉంటుంది అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇంకా చదవండి: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త! 12 నెలలు ఇంటర్న్ షిప్, ఖచ్చితమైన ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అరకు కాఫీ అద్భుతం! మోదీతో మరోసారి తాగేందుకు ఎదురుచూస్తున్నా! ఎక్స్ లో పోస్ట్!
హాట్ టాపిక్ గా మారిన వాలంటీర్ల ఉద్యోగాలు! ఉంచుతారా.. తీస్తారా? తెలియాలంటే వేచి చూడాల్సిందేనా!
తొలిసారిగా ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు! జులై 6 నుండి 15 వరకు! భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు!
బ్రిటన్ ఎన్నికల ప్రచారంలో రిషి సునాక్ ప్రార్థనలు! భారత టీ20 విజయం పై ప్రశంసలు!
"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు"! తెలుగు ప్రజల సెంటిమెంట్‌పై! కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ!
వర్షకాలంలో జిడ్డు చర్మం కలవారు! మెరుపు లాంటి ఎరుపు కోసం కీర!
అలీ వైసీపీకి రాజీనామా వెనుక సినీ పెద్ద హస్తం? ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
ఆంధ్రప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: