ఏపీలో నేడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎన్నికల హామీల్లో చెప్పిన విధంగానే టీడీపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈక్రమంలో నేడు సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని పెనుమాక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేష్, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పెన్షన్లపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవ్వా తాతల కళ్లలో నేను చూసిన ఆనందం జీవితాంతం గుర్తుంటుంది. ప్రజా నాయకుడికి, పరదాల నాయకుడికి మధ్య తేడా ప్రజలకు అర్థమైంది అన్నారు. మాట మార్చుడు లేదు.. మడమ తిప్పుడు లేదు.. విడతల వారి డ్రామాలు లేవు అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పెద్ద కొడుకుగా పెన్షన్ను చంద్రన్న రూ.4వేలు చేశారని, ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేశారని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
హిందూ సమాజం అంటే ఒక్క మోడీ మాత్రమే కాదు! ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్!
వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ఉంచుతారా... తొలగిస్తారా?
నలుగురు ఐఏఎస్‌ల పదవీ విరమణ! జగన్ చెంచా జవహర్ రెడ్డి కూడా! రిటైర్ అయినా ఇతన్ని వదిలే ప్రసక్తి ఉండదు!
ఇకపై సీఎం చంద్రబాబును కలిసి మీ సమస్యలు చెప్పుకోవచ్చు! టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
లబ్దిదారు ఇంటికి వెళ్లి మరీ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు! ఏపీలో పింఛన్ల పంపిణీ సందడి!
రాష్ట్రవ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్లు పంపిణీ! ఏటా అయ్యే ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
రైతులకు అన్యాయం జరిగితే సహించం! కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: