ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్లు పంపిణీ జరగనుంది. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. మంగళగిరిలోని పెనుమాకలో లబ్ధిదారులకు సీఎం పింఛన్ అందించనున్నారు. మొత్తం 28 విభాగాల లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ ఇవ్వనుంది. పెరిగిన పింఛన్, పాత బకాయిలు కలిపి రూ.7 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం. దివ్యాంగులకు రూ.6 వేలు, తీవ్ర వ్యాధులు కలిగిన 24,318 మందికి రూ.15 వేలు పింఛన్ ఇవ్వనున్న కూటమి ప్రభుత్వం. పింఛన్ల కోసం ఏటా రూ.34 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
ఇవి కూడా చదవండి:
రైతులకు అన్యాయం జరిగితే సహించం! కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!
మోదీ సర్కార్ కు షాక్ ఇచ్చిన నితీశ్ కుమార్! హోదా కావాలంటూ తీర్మానం!
నీట్ పై దద్దరిల్లిన పార్లమెంటు సభలు! ముఖ్య అంశాలు ఇవే!
థాంక్యూ సర్ అన్నందుకు విమానం నుంచి దించేశారు! అసలు కారణం ఏంటో తెలుసా!
ఇదెక్కడి సైకోఇజం రా బాబు! పాటలు వింటే ఉరితీస్తారా! పూర్తి కథ ఏంటో చూసేయండి!
ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!
గ్రీన్ సిగ్నల్ కోసం ట్రాఫిక్ లో ఎదురుచూస్తున్న ఆవు! వైరల్ అవుతున్న వీడియో!
మాల్దీవుల అధ్యక్షుడికి వ్యతిరేకంగా క్షుద్రపూజలు! ఇద్దరు మంత్రుల అరెస్టు!
మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టేలా భారీ స్కెచ్! ఇండియా కూటమి కీలక నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: