ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద రెడ్డి తీరు మారడం లేదు. గడిచిన ఐదేళ్లు వర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేసిన ఆయన ఇప్పటికీ అదే పంథాలో వెళుతున్నారు. ప్రభుత్వం మారి దాదాపు మూడు వారాలు కావస్తున్నా తన కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటాన్ని ఏర్పాటుచేయలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో ఏర్పాటు చేయాల్సిందిగా కొద్దిరోజుల కిందట ఉత్తర్వులు వెలువడ్డాయి. అయినా ఏయూ వీసీ కార్యాలయంలో ఇప్పటివరకూ సీఎం ఫొటోను ఏర్పాటు చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు గురువారం పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి.

ఇంకా చదవండి: రజనీకాంత్ ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయి కి దిగజారి పోయావు! వైరల్ అవుతున్న ట్వీట్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఏయూ వీసీ చాంబర్ ఎదుట టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్య క్షుడు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, ఉపము ఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోలతో ఆందోళన నిర్వహించారు. వీసీ చాంబర్ లో సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు ఏర్పాటు చేయడంతోపాటు వీసీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడారు. చాంబర్లో వీసీ లేరని, ఆయన వచ్చిన వెంటనే ఏర్పాటుచేయిస్తానని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్ హామీ ఇవ్వడంతో ఆయనకు సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు ఇచ్చి విద్యార్థి సంఘాల నాయకులు వెనుదిరిగారు. ఆందోళనలో టీఎన్ఎస్ఎఫ్. జనసేన విద్యార్థి సంఘ నాయకులు మర్రివేముల శ్రీనివాస్, రతన్ కాంత్, బోండా రవికుమార్, పీలా అవినాష్, డాక్టర్ పొన్నాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి 

ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే! 

గ్రీన్ సిగ్నల్ కోసం ట్రాఫిక్ లో ఎదురుచూస్తున్న ఆవు! వైరల్ అవుతున్న వీడియో! 

మాల్దీవుల అధ్యక్షుడికి వ్యతిరేకంగా క్షుద్రపూజలు! ఇద్దరు మంత్రుల అరెస్టు! 

మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టేలా భారీ స్కెచ్! ఇండియా కూటమి కీలక నిర్ణయం! 

వాలంటీర్లకు షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్! అలా చేస్తే కఠిన చర్యలు! 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించే ప్రయత్నం! కేంద్ర మంత్రి తో పురందేశ్వరి చర్చలు! 

మాచర్లకు పట్టిన పీడ వదిలింది! గుండా సన్నాసి పిన్నెల్లి అరెస్ట్! కఠినంగా శిక్షించాలి 

కేసు పెట్టిందే కాక వైసీపీ చెంచాలతో బెదిరింపు కాల్స్! వైరల్ ట్వీట్! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group