ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ భవన్‍లో పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు అందుకున్నారు. నాకు బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‍కు ధన్యవాదాలు. పార్టీని ఆధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తల కృషి ఎనలేనిది. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. టీడీపీకి నమ్మకమైన కార్యకర్తలున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని, నేతలను సమన్వయం చేసుకుంటా ముందుకెళ్తా. ప్రతీ టీడీపీ కార్యకర్తకు అండగా ఉంటాం. ఏమీ ఆశించకుండా పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. ప్రజాస్వామ్యానికి మనం విఘాతం కల్పించే పనులు చేయొద్దు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!
గ్రీన్ సిగ్నల్ కోసం ట్రాఫిక్ లో ఎదురుచూస్తున్న ఆవు! వైరల్ అవుతున్న వీడియో!
మాల్దీవుల అధ్యక్షుడికి వ్యతిరేకంగా క్షుద్రపూజలు! ఇద్దరు మంత్రుల అరెస్టు!
మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టేలా భారీ స్కెచ్! ఇండియా కూటమి కీలక నిర్ణయం!
వాలంటీర్లకు షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్! అలా చేస్తే కఠిన చర్యలు!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించే ప్రయత్నం! కేంద్ర మంత్రి తో పురందేశ్వరి చర్చలు!
మాచర్లకు పట్టిన పీడ వదిలింది! గుండా సన్నాసి పిన్నెల్లి అరెస్ట్! కఠినంగా శిక్షించాలి
కేసు పెట్టిందే కాక వైసీపీ చెంచాలతో బెదిరింపు కాల్స్! వైరల్ ట్వీట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: