వైసీపీ పాలనలో జరిగిన హింసా రాజకీయాలు, అధికార దుర్వినియోగం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రిరిజం పై ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం
గత 5 ఏళ్ల అరాచకాలు, అక్రమాలు, దాడులు, తప్పుడు కేసులపై వివరాల సేకరణ
బాధితులనే నిందితులను చేస్తూ పెట్టిన తప్పుడు కేసులు, కారకులపై నివేదికలు సిద్దం చేస్తున్న ప్రభుత్వం
నిబంధనలు మీరిన వైసీపతో అంటకాగిన అధికారుల పై నిబంధనల ప్రకారమే చర్యలకు కసరత్తు
పోలీసు శాఖ సహా అన్ని శాఖల్లో జరిగి నాటి అధికార దుర్వినియోగంపై డాటా సేకరణ
బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పై అణిచివేత, హింసకు పాల్పడిన ఘటనలపై ఆరా
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్, కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం, నంద్యాల అబ్దుల్ సలాం, బాపట్ల అమర్నాథ్ గౌడ్, పలమనేరు మిస్బా, కావలి కరుణాకర్ వంటి ఘటనలపై నివేదికలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం
ఇంకా చదవండి: మాచర్ల జైలు వద్ద టీడీపీ నేత పొట్టలో బలంగా గుద్దిన పిన్నెల్లి! వీడికి ఇంకా బలుపు అనగల!
టీడీపీ రాష్ట్ర కార్యాలయం పై దాడి, చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంపై దాడి, నాయకులు, కార్యకర్తలు, వారి ఇళ్లపై జరిగిన దాడులు, వాటి వెనుక ఉన్న శక్తులపై ఆరా
గత 5 ఏళ్లలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్తలు, ఆయా ఘటనలపై నమోదైన కేసుల పురోగతిపై నివేదికలు
ఆయా ఘటనలపై నమోదైన కేసులు, వాటి ప్రస్తుత స్టేటస్ పైనా నివేదికలు కోరిన ప్రభుత్వ పెద్దలు
ప్రభుత్వ టెర్రిరిజంతో అధికార అండతో ప్రైవేటు ఆస్తులు, గనులు, వ్యాపారాలు స్వాధీనం చేసుకున్న వారి జాబితాను సిద్దం చేస్తున్న ఆయా శాఖలు
రాష్ట్ర స్థాయిలో జరిగిన ప్రభుత్వ దోపిడీ, ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ఎమ్మెల్యేల, ఎంపిల అక్రమాలపై, ప్రభుత్వ టెర్రిరిజం పై విడివిడిగా నివేదికలు
ఇప్పటికే బయటకు వచ్చి నాటి ప్రభుత్వ అక్రమాలపై పలు చోట్ల ఫిర్యాదులు చేస్తున్న సామన్య ప్రజలు
ఒక్కొక్కటిగా అన్ని అక్రమాలను ప్రజలముందు పెట్టి... చట్టబద్దంగానే చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం
ఇంకా చదవండి: రజనీకాంత్ ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయి కి దిగజారి పోయావు! వైరల్ అవుతున్న ట్వీట్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేయడంపై! అర్ధ రూపాయి డైలాగ్ చెప్తు జగన్ ట్వీట్!
అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!
యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం! ఆ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్!
రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే!
ఇకపై నాణ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం! ఈవో ఆదేశాలు జారీ! పోటు కార్మికులతో సమావేశం!
ప్రతిరోజూ లెమన్ గ్రాస్ టీ తాగితే! గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందా!
ఆత్మహత్య చేసుకోబోయిన యాంకర్ రష్మి! దానికి కారణం అదేనా? వెలుగులోకి షాకింగ్ విషయాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: