TV9 రజనీకాంత్ పెట్టిన కేసు గురించి స్పందించినందుకు స్వాతి రెడ్డి కు వైసీపీ నేతలు పలు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయినా సరే ఆమె భయపడలేదు. ఈ సంఘటనపై ఆమె ఇంకా ఘాటు గా స్పందించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కేసు పెట్టినోడివి కేసు పెట్టినోడిలాగా ఉండాలి, ని వైస్సార్సీపీ చెంచాలతో నిన్నట నుంచి బెదిరింపు కాల్స్ మెసేజ్ చెపిస్తున్నావు, సిగ్గు అనిపించటం లేదా? వైస్సార్సీపీ వాళ్లు నన్ను ముట్టు పెట్టాలని శతవిధాలా ప్రయత్నించారు, ప్రజల కోసం నా రాష్ట్రం కోసం ఈ పోరాటం లో ఓ సమిధను అవుతాని కానీ, నీ మరియు నీ వైసీఆర్సీ మిత్రులు కి లొంగను కాక లొంగను బెదరను అని ఆమె ట్విటర్ వేదికగా స్పందించింది.
ఇవి కూడా చదవండి:
చరిత్రలో తొలిసారి లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక! ఓటింగ్ కు 7 గురు ఎంపీలు దూరం!
కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన! పూర్తి షెడ్యూల్ ఇదే!
ఆసక్తికరంగా లోక్ సభ స్పీకర్ ఎన్నిక! ఎన్డీయేకి వైసీపీ మద్దతు?
రైతు భరోసా పథకం పేరు మార్చిన ఏపీ సర్కార్! కొత్త పేరు అదే!
క్రీడల్లో రాజీకీయ జోక్యం ఉండకూడదు! క్రికెటర్ హనుమ విహారికి అండగా ఉంటానన్న లోకేష్!
అమెరికాను వీడని వరద ముప్పు! ప్రవాహానికి బద్దలైన డ్యామ్!
ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‍కు దక్కని ఊరట! కొనసాగానున్న స్టే!
షాకింగ్ న్యూస్! పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం! కారణం అదే!
జగన్ బ్రో సైకోఇజం ముందు కిమ్ కూడా పనికిరాడు! గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు!
‘యువగళం’ చానల్‌తో టీడీపీకి ఎలాంటి సంబంధమూ లేదు! త్వరలోనే చర్యలు ఉంటాయని హెచ్చరిక!
మీ ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే జైలుకే! తస్మాత్ జాగ్రత్త!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: