మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా...

రజనీకాంత్ ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయి కి దిగజారి పోయావు! వైరల్ అవుతున్న ట్వీట్!

2024-06-26 06:30:00

సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక చివరికి TV9 రజనీకాంత్ ఈ స్థాయికి దిగజారిపోయాడు. తనపై చేసిన వ్యాఖ్యలు తప్పు అంటూ యూకే లో నివసిస్తున్న స్వాతి రెడ్డి పై కేసు నమోదు చేయించాడు. దానికి ఆమె ట్విటర్ వేదికగా స్పందించారు.

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

రజనీకాంత్ గారు ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయి కి దిగజారి పోయావు, అంతే కానీ దమ్ముగా ధైర్యం గా నువ్వు మీడియా ముందు కి వచ్చి ఇది అంతా తప్పు, నేను వేసుకునే కోటు, నాకు వచ్చే నెల జీతం 2 లక్షలు, అలాంటిది నాకు ఇంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది అనే మాట అనలేకపోయావు కదా అయ్యా, దమ్ముగా రాత్రి 9 గంటలకి ఎన్‌కౌంటర్ పెట్టాలిసింది కదా అయ్యా. మీడియా ముసుగులో ప్రతి రోజు తెలుగుదేశం పార్టీ మీద ఆ పార్టీ నాయకుల మీద తప్పుడు వార్తలు వండి విస్తరించాడు. ఈరోజు ఇతని మీద నిజాలతో రాసిన ఒకే ఒక్క వార్తకి ఉల్లిక్కి పడ్డాడు.

ఇంకా చదవండిఅసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులను జగన్ ఒప్పుకోవాలి! ఆచంట సునీత సంచలన వ్యాఖ్యలు!

ఈ రోజు ఒక పోస్ట్ వేసే సరికి "గుమ్మడి కాయల దొంగలు ఎవరు" అని అంటే భుజాలు తడుముకున్నట్టు తడుముకుంటున్నారు. మనము చేస్తే సంసారం అవతలి వాడు చేస్తే వ్యభిచారం. అంతే కదా రజనీకాంత్ గారు? జగన్ మోహన్ రెడ్డి నా మీద ఎన్నో కేసులు పెట్టాడు. ప్రాణ భయం కలిగించాడు. అయినా నేను తగ్గలేదు. అలాంటిది నీ ఉడుత ఊపులకు భయపడతానా? నువ్వు లీగల్ గా వచ్చావు నేను లీగల్ గానే వస్తా. నువ్వు మా నాయకుల మీద చేసిన ఆరోపణలు అసత్యాలు కూడా అటాచ్ చేస్తా. నువ్వు సమాధానం ఇస్తే నేను ఇస్తా. నేను ఆంధ్ర లో కేసు పెడతా, నిన్ను రప్పిస్తా, అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. ఈ విషయం సోషల్ మీడియా లో ఇప్పుడు హల్చల్ చేస్తుంది. మీమర్ లు రెచ్చిపోతూ రజనీకాంత్ మీద తెగ మీమ్స్ వేస్తున్నారు. ఇక మన నెటిజెన్లు ఊరుకుంటారా కామెంట్ సెక్షన్ ని పూర్తిగా నింపేస్తున్నారు. మీరు కూడా ఆ మీమ్స్ ను ఒక లుక్ వేసెయ్యండి.

Spotlight

Read More →