జగన్‌పై టీడీపీ నేత ఆచంట సునీత తీవ్ర విమర్శలు చేశారు. వై నాట్ 175 అన్నప్పుడు ప్రతిపక్షం ఉండాలని తెలియదా? ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తారా? అసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులను జగన్ ఒప్పుకోవాలి. ఐదేళ్లల్లో పేదలకు కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క టిడ్కో ఇల్లు కూడా కేటాయించలేదు. కానీ ఐదేళ్లల్లో మాత్రం జిల్లాకో ప్యాలెస్ నిర్మించారు జగన్. రూ.500 కోట్ల ప్రజాధనాన్ని రుషికొండ ప్యాలెస్ కోసం జగన్ వృధా చేశారు. భార్య భారతి కోసమే సాక్షి పత్రికకు రూ.144 కోట్ల ప్రజాధనం దోచిపెట్టారు. జగన్‌కు ప్రజలంటే ఎలర్జీ... అందుకే 986 మంది సెక్యూరిటీ అని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి:
రైతు భరోసా పథకం పేరు మార్చిన ఏపీ సర్కార్! కొత్త పేరు అదే!
క్రీడల్లో రాజీకీయ జోక్యం ఉండకూడదు! క్రికెటర్ హనుమ విహారికి అండగా ఉంటానన్న లోకేష్!
అమెరికాను వీడని వరద ముప్పు! ప్రవాహానికి బద్దలైన డ్యామ్!
ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‍కు దక్కని ఊరట! కొనసాగానున్న స్టే!
షాకింగ్ న్యూస్! పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం! కారణం అదే!
జగన్ బ్రో సైకోఇజం ముందు కిమ్ కూడా పనికిరాడు! గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు!
‘యువగళం’ చానల్‌తో టీడీపీకి ఎలాంటి సంబంధమూ లేదు! త్వరలోనే చర్యలు ఉంటాయని హెచ్చరిక!
మీ ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే జైలుకే! తస్మాత్ జాగ్రత్త!
ఆస్ట్రేలియా: మెల్బోర్న్ లో ఘనంగా కూటమి విజయోత్సవ సంబరాలు! ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: