అమరావతి : రైతు భరోసా పథకం పేరు మార్చడం జరిగింది. అన్నదాత సుఖీభవ గా మార్చిన ఎన్డీఏ సర్కార్. వెబ్ సైట్ లో రైతు భరోసా పథకం పేరు మార్పు జరిగింది. అన్నదాత సుఖీభవ కింద ఇప్పుడు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందుతుంది. ఇందులో కేంద్రం వాటా రూ.6 వేలు , రూ.14 వేలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేయడం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో రూ.13,500 ఆర్థికసాయం చేసింది.
ఇవి కూడా చదవండి:
క్రీడల్లో రాజీకీయ జోక్యం ఉండకూడదు! క్రికెటర్ హనుమ విహారికి అండగా ఉంటానన్న లోకేష్!
అమెరికాను వీడని వరద ముప్పు! ప్రవాహానికి బద్దలైన డ్యామ్!
ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‍కు దక్కని ఊరట! కొనసాగానున్న స్టే!
షాకింగ్ న్యూస్! పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం! కారణం అదే!
జగన్ బ్రో సైకోఇజం ముందు కిమ్ కూడా పనికిరాడు! గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు!
‘యువగళం’ చానల్‌తో టీడీపీకి ఎలాంటి సంబంధమూ లేదు! త్వరలోనే చర్యలు ఉంటాయని హెచ్చరిక!
మీ ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే జైలుకే! తస్మాత్ జాగ్రత్త!
ఆస్ట్రేలియా: మెల్బోర్న్ లో ఘనంగా కూటమి విజయోత్సవ సంబరాలు! ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: