ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‍కు ఊరట లభించలేదు. కేజ్రీవాల్ బెయిల్‍పై స్టే కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. కేజ్రీవాల్‍కు కింది కోర్టు ఇచ్చిన బెయిల్‍పై హైకోర్టు స్టే విధించింది. కింది కోర్టు బెయిల్ ఉత్తర్వులను హైకోర్టు తప్పు పట్టింది. వాదనలు వినిపించేందుకు ఈడీకి సమయం ఇవ్వలేదని హైకోర్టు తెలిపింది. ఈడీకి కింది కోర్టు ఉద్దేశాలను ఆపాదించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
ఇవి కూడా చదవండి:
షాకింగ్ న్యూస్! పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం! కారణం అదే!
జగన్ బ్రో సైకోఇజం ముందు కిమ్ కూడా పనికిరాడు! గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు!
‘యువగళం’ చానల్‌తో టీడీపీకి ఎలాంటి సంబంధమూ లేదు! త్వరలోనే చర్యలు ఉంటాయని హెచ్చరిక!
మీ ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే జైలుకే! తస్మాత్ జాగ్రత్త!
ఆస్ట్రేలియా: మెల్బోర్న్ లో ఘనంగా కూటమి విజయోత్సవ సంబరాలు! ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: