పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. నిన్న చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. పవన్ ను కలిసేందుకు వచ్చి ఆ మహిళ సుసైడ్ అటెంప్ట్ చేసింది. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన దంపతులను పోలీసులు అరెస్టు చేసిన. 1200 గజాల స్థలాన్ని వైసీపీ నాయకులు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రోకర్ ని అడ్డం పెట్టుకొని మహిళా కార్పొరేటర్ స్థలాన్ని కబ్జా చేశారని వెల్లడించారు. అధికారులు, వైసీపీ నేతలను కలిసినా న్యాయం జరగలేదని దంపతులు వాపోయారు. సీఎం, డిప్యూటీ సీఎం లు న్యాయం చేయాలని దంపతుల విజ్ఞప్తి చేశారు. 

ఇవి కూడా చదవండి 

జగన్ బ్రో సైకోఇజం ముందు కిమ్ కూడా పనికిరాడు! గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు! 

‘యువగళం’ చానల్‌తో టీడీపీకి ఎలాంటి సంబంధమూ లేదు! త్వరలోనే చర్యలు ఉంటాయని హెచ్చరిక! 

మీ ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే జైలుకే! తస్మాత్ జాగ్రత్త! 

ఆస్ట్రేలియా: మెల్బోర్న్ లో ఘనంగా కూటమి విజయోత్సవ సంబరాలు! ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు! 

దేశవ్యాప్తంగా ముగిసిన 'నీట్' రీ ఎగ్జామ్! ఎంత మంది హాజరయ్యారో తెలుసా! 

పులివెందులలో జగన్ కు ఊహించని షాక్! సొంత పార్టీ నేతలే ఇలా చేశారా! ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటావు జగన్! 

ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా వైసీపీకి అహంకారం దిగలేదు! విపక్షం రాని సభను ఇప్పుడే చూస్తున్నాం! 

అతి త్వరలో అమరావతికి రైల్వే లైన్! భూసేకరణ షురూ! 

రుషికొండ ప్యాలెస్ ను తనకు అమ్మాలి అంటూ చంద్రబాబుకు లేఖ! అది రాసింది ఎవరో కాదు! 

పేపర్ లీక్ లను అరికట్టేందుకు యోగీ సర్కార్ కొత్త చట్టం! అత్యంత కఠినంగా రూల్స్! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group