పులివెందులలో జగన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. సొంత పార్టీ కార్యకర్తలే జగన్‌పై తిరుగుబాటు చేస్తున్నారు. పులివెందులలో జగన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జగన్‌కు వ్యతిరేకంగా కార్యకర్తల నినాదాలు చేశారు. అధికారంలో ఉండగా తాడేపల్లికే పరిమితమై ఇప్పుడు పులివెందులకు రావడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇంటి అద్దాలు ధ్వంసం చేసిన వైసీపీ శ్రేణులు. మూకుమ్మడిగా జగన్ ఇంట్లోకి దూసుకెళ్లిన కార్యకర్తలు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు. జగన్ వ్యక్తిగత సిబ్బంది కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం చేశారు. సొంత కార్యకర్తలే ఎదురుతిరగడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. ఎంత నచ్చచెప్పినా కార్యకర్తల ఆగ్రహం చల్లారలేదు. ఇది ఎంతకూ దారితీస్తుందో అని వైసీపీ నేతలు భయంతో వణికిపోతున్నారు.
ఇవి కూడా చదవండి:
UGC - NET పేపర్ లీక్ పై వెలుగులోకి సంచలన విషయాలు! క్లిప్స్ వైరల్!
ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా వైసీపీకి అహంకారం దిగలేదు! విపక్షం రాని సభను ఇప్పుడే చూస్తున్నాం!
బ్రిడ్జి నుంచి వేలాడుతూ రైలు ఇంజెన్‌కు రిపేర్! లోకోపైలట్ల సాహసం!
అతి త్వరలో అమరావతికి రైల్వే లైన్! భూసేకరణ షురూ!
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం! ఇద్దరు మృతి!
రాష్ట్రాన్ని తన ప్రైవేటు ఎస్టేటులా మార్చుకోవాలని జగన్ ప్రయత్నం! టీడీపీ ఎమ్మెల్యే ఘాటు కౌంటర్!
రుషికొండ ప్యాలెస్ ను తనకు అమ్మాలి అంటూ చంద్రబాబుకు లేఖ! అది రాసింది ఎవరో కాదు!
పేపర్ లీక్ లను అరికట్టేందుకు యోగీ సర్కార్ కొత్త చట్టం! అత్యంత కఠినంగా రూల్స్!
అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: