ఏపీ అసెంబ్లీ : స్పీకర్ ఎన్నికలకు జగన్ గైర్హాజరవడం బీసీలను అవమానించడమే అవుతుంది అని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ వ్యాఖ్యానించారు. జగన్‌కు పనుంటే, మిగిలిన సభ్యుల గైర్హాజరును ఎలా చూడాలి? ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా అహంకారం దిగలేదు అనుకోవాలా?స్పీకర్ ఎన్నికకు విపక్షం రాని సభను ఇప్పుడే చూస్తున్నాం. మేం ప్రతిపక్షంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. లేని హోదా కోరుకుంటూ సభను ఎగ్గొట్టే సాకులు వైసీపీ వెతుక్కుంటోంది. ప్రజాతీర్పు గౌరవించే ధైర్యం కూడా జగన్ చేయట్లేదు. జగన్ అధికారంలో ఉండగా వ్యవస్థలన్నీ నాశనం చేశారు. అధికారం పోయాక జగన్ సంప్రదాయాలు కూడా పాటించట్లేదు. సభకు సహకరించం అన్నట్లుగా జగన్ తీరు ఉంటే మేమేం చేయాలి? వాస్తవాలు గ్రహించం అన్నట్లు వైసీపీ వ్యవహరిస్తుంటే నష్టం వారికే అని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
బ్రిడ్జి నుంచి వేలాడుతూ రైలు ఇంజెన్‌కు రిపేర్! లోకోపైలట్ల సాహసం!
అతి త్వరలో అమరావతికి రైల్వే లైన్! భూసేకరణ షురూ!
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం! ఇద్దరు మృతి!
రాష్ట్రాన్ని తన ప్రైవేటు ఎస్టేటులా మార్చుకోవాలని జగన్ ప్రయత్నం! టీడీపీ ఎమ్మెల్యే ఘాటు కౌంటర్!
రుషికొండ ప్యాలెస్ ను తనకు అమ్మాలి అంటూ చంద్రబాబుకు లేఖ! అది రాసింది ఎవరో కాదు!
పేపర్ లీక్ లను అరికట్టేందుకు యోగీ సర్కార్ కొత్త చట్టం! అత్యంత కఠినంగా రూల్స్!
అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!
యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం! ఆ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్!
రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: