రేపు శాసన సభకు రాకూడదని వైకాపా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. శాసన సభాపతి ఎన్నికకు దూరంగా ఉండాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం సభాపతి ఎన్నికలో విపక్షాలు పాల్గొనాల్సి ఉంది. ఎన్నికైన సభాపతిని విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం సాంప్రదాయం. ఎప్పట్నుంచో వస్తోన్న సాంప్రదాయాలను జగన్ దూరం పెడుతున్నారు. రేపు సభాపతి ఎన్నిక ఉన్నప్పటికీ జగన్ వ్యక్తిగత పర్యటన పెట్టుకున్నారు. రేపు ఉదయం 10 గంటలకు జగన్ తాడేపల్లి నుంచి పులివెందులకు బయలు దేరి వెళ్లనున్నారని సమాచారం అందింది. మూడు రోజుల పాటు జగన్ పులివెందులలోనే ఉండనున్నారు. 

ఇవి కూడా చదవండి 

జగన్ ఇప్పుడు సీఎం కాదు కాబట్టి బిజీగా లేరు! కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి! 

శాసనసభలో పట్టుమని 10 నిమిషాలు కూడా లేడు! మూగబోయిన వై నాట్ 175 నినాదం! 

శాసనసభ రేపటికి వాయిదా! స్పీకర్ ఎన్నిక అప్పుడే! 

లిక్కర్ కేసులో కవితకు తప్పని తిప్పలు! జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు! 

భారత్ ప్రపంచానికి యోగా గురువుగా ఆవిర్భవించింది! ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు! 

హజ్ యాత్రలో 1000 కి చేరిన మృతుల సంఖ్య! భారతీయులు ఎంతమంది అంటే? ఈ కారణానికి అంతమంది ఎలా? 

కీలక IPS అధికారుల బదిలీలు! మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు వేటు! చేసిన పాపాలకు శిక్షలు తప్పవు! 

చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తిరిగి ముఖ్యమంత్రిగా! కానీ చిన్న అసంతృప్తి ఏంటంటే! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group