శాసనసభను రేపటికి వాయిదా వేయడం జరిగింది. 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. అందుబాటులో లేకపోవడం, ఇతర కారణాలతో ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణం చేయలేకపోయారు. జీవీ ఆంజనేయులు, పితాని, వనమాడి వెంకటేశ్వరరావు రేపు ప్రమాణం చేయనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. సభ్యుల ప్రమాణస్వీకారం తరువాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. రేపు ఉ.11కు శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడుని ఎన్నుకోనున్నారు. 

ఇవి కూడా చదవండి 

లిక్కర్ కేసులో కవితకు తప్పని తిప్పలు! జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు! 

భారత్ ప్రపంచానికి యోగా గురువుగా ఆవిర్భవించింది! ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు! 

నేడు ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవం! మీకు కూడా బైక్ రైడ్ అంటే ఇష్టమా? 

50 కి చేరిన కల్తీ మద్యం మృతుల సంఖ్య! తమిళనాడులో మృత్యుఘోష! 

హజ్ యాత్రలో 1000 కి చేరిన మృతుల సంఖ్య! భారతీయులు ఎంతమంది అంటే? ఈ కారణానికి అంతమంది ఎలా? 

కీలక IPS అధికారుల బదిలీలు! మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు వేటు! చేసిన పాపాలకు శిక్షలు తప్పవు! 

చేసిన ప్రతిజ్ఞ ప్రకారం తిరిగి ముఖ్యమంత్రిగా! కానీ చిన్న అసంతృప్తి ఏంటంటే! 

ఆడుదాం ఆంధ్రలో అక్రమాలపై విచారణ కమిటీ! రోజాకు ఉచ్చు బిగుసుకోనుందా? 

కార్యసాధకుడు లోకేష్ కు, విధ్వంసకుడు జగన్ కు వ్యత్యాసమిదే! బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళన! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group