జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఆ పార్టీ నేత నాగబాబు చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "జనసేన పార్టీ పెట్టి పదేళ్లు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయావ్. ప్రజలు నిన్ను నమ్మలేదు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవు.. ఇలా వాగిన నోళ్లన్నీ మూతపడేలా జనసేనాని పవన్ కల్యాణ్ బంపర్ విక్టరీ సాధించారు. ఇప్పుడు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టారు" అని అర్థం వచ్చేలా నాగబాబు ట్వీట్ చేశారు. ఇక కొద్దిసేపటి క్రితం పవన్ అసెంబ్లీలో కూడా అడుగుపెట్టారు. అలాగే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ ప్రమాణం చేశారు. దీంతో ఈ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నామంటూ జనసైనికులు ఎమోషనల్ అవుతున్నారు.
ఇంకా చదవండి: వైసీపీ ఎదురుదెబ్బలు మొదలు! టీడీపీ గూటికి చలమలశెట్టి? రహస్యాలు తెలియజేయునన్నారా?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నటుడు పృథ్వీరాజ్‌కు కోర్టు బిగ్ షాక్! భార్య శ్రీలక్షి మనోవర్తి కేసులో విజయవాడ ఫ్యామిలీ!
మామ మీ కోసం బంపర్ ఆఫర్ తెచ్చా! రూ.6 లక్షలకే కొత్త కారు! ఆపై రూ.74 వేల వరకు తగ్గింపు!
సుప్రీంకోర్టులో విచారణ! నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం! ఎన్టీఏకు నోటీసులు!
లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ! చరిత్ర సృష్టించే దిశాగా స్టాక్!
కెనడాలో భారత సంతతి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య! అసలు ఎందుకు చంపారు? కారణం?
ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు రైళ్లు రద్దు! ట్రాక్ నిర్వహణ పనులతో 11 రైళ్లను!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: