గత ప్రభుత్వం ఆడుదాం-ఆంధ్రా క్రీడల పేరుతో దోచుకుంది అని క్రీడలశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆడుదాం-ఆంధ్ర గత ప్రభుత్వం నిర్వహించింది. ఆ పేరు కూడా పలకడం మాకు ఇష్టం లేదు అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆడుదాం ఆంధ్రలో అక్రమాలపై కమిటీ వేసి విచారణ జరుపుతాం. దోషులను గుర్తించి డబ్బులను రికవరీ చేస్తామని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
రేపటి అసెంబ్లీ సమావేశాలకు విజిటింగ్ పాస్ లు రద్దు! సీఏం గా సభలో అడుగుపెట్టబోతున్న బాబు!
కార్యసాధకుడు లోకేష్ కు, విధ్వంసకుడు జగన్ కు వ్యత్యాసమిదే! బాధ్యతలు చేపట్టకముందే విద్యాశాఖ ప్రక్షాళన!
రేపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం! ఇక వైసీపీ కి ఆట మొదలు!
కలకలం రేపుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలుసా!
రుషికొండ దోపిడీపై విచారణ జరుపుతాం! లోకేష్ ఘాటు వ్యాఖ్యలు!
టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే ఇంజిన్ లో మంటలు! కొద్దిలో తప్పిన పెను ప్రమాదం!
ఆ కారణం వల్లనే నాకు ప్రొటెం స్పీకర్‌గా అవకాశం దక్కింది! ఇది జగన్ పై ప్రజలు తిరుగుబాటు!
తమిళనాడులో కల్తీ మద్యం కలకలం! 10 మంది మృతి! అధికారులపై బదిలీ వేటు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: