రేపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. తొలుత సీఎం చంద్రబాబు ప్రమాణం చేస్తారు. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ ప్రమాణం చేస్తారు. అనంతరం మహిళా సభ్యులు, ఇతర సభ్యులు ప్రమాణం చేస్తారు. అక్షర క్రమం ప్రకారం సభ్యుల సీటింగ్ ఉంటుంది. వైసీపీ సభ్యులందరూ ఒకేచోట కూర్చుంటారు. రేపు, ఎల్లుండి అసెంబ్లీలో సందర్శకులకు ప్రవేశం లేదు అని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
కలకలం రేపుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలుసా!
రుషికొండ దోపిడీపై విచారణ జరుపుతాం! లోకేష్ ఘాటు వ్యాఖ్యలు!
టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే ఇంజిన్ లో మంటలు! కొద్దిలో తప్పిన పెను ప్రమాదం!
ఆ కారణం వల్లనే నాకు ప్రొటెం స్పీకర్‌గా అవకాశం దక్కింది! ఇది జగన్ పై ప్రజలు తిరుగుబాటు!
NTA సంచలన నిర్ణయం! UGC-NET రద్దు! సీబీఐ విచారణ!
తమిళనాడులో కల్తీ మద్యం కలకలం! 10 మంది మృతి! అధికారులపై బదిలీ వేటు!
హజ్ యాత్రలో తీవ్ర విషాదం! 550 మృతి! కారణం అదే!
మరోసారి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్! బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్!
ఇకపై ప్రభుత్వ పథకాలకు ఆ పేర్లు ఉండవు! వెంటనే అమలు!
ఇన్ని రోజులు ప్రభుత్వ సొమ్మును వాడుకుంది చాలు! తిరిగి ఇచ్చేయాలి! ఫర్నీచర్ కోసం జగన్ కు జీఏడీ లేఖ!
టీవీ9 రజినీకాంత్ కు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం! ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: