AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు!

నీతులు చెప్తున్న బూతుల మంత్రి నాని! కూటమికి 6 నెలలు సమయం ఇస్తారంట! ఎందుకు అన్నీ సర్దుకొని పారిపోవడానికా?

2024-06-20 15:48:00

అమరావతి: వైసీపీకి 1.30 కోట్ల మంది ఓట్లు వేశారు. ఓట్లు వేసిన వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని జగన్ చెప్పారు అంటూ గుడివాడ గుట్కా నాని ముందుకొచ్చాడు. వారి ప్రభుత్వంలో అసలు దాడులకు చోటు లేదు అన్నట్టుగా వేదాలు వల్లిస్తున్నారు. దాడులకు గురైన కార్యకర్తలను కలవాలని జగన్ ఆదేశించారు. త్వరలోనే జగన్ కూడా బాధితులను పరామర్శిస్తారు అంట, ఈ సారి బాధితులను పరమర్శించడామనికి ఎన్ని పరదాలు కట్టుకొని వెళతాడో. కూటమి ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇద్దాం అన్నారు. ప్రజాలు మీకు 5 ఏళ్లు సమయం ఇచ్చారు. మీరు ఏం చేశారు సార్? తాడేపల్లిలో ఒక ప్యాలెస్, రుషికొండ లో ఒక ప్యాలెస్ కట్టడం తప్ప. ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయరు అంటున్నావ్, మీరు 2019 లో ఇచ్చిన హామీలు మీకు గుర్తున్నాయా? వాటిని మీరు సక్రమంగా అమలు చేశారా? సూపర్ 6 హామీలైనా అమలు చేస్తారా..? హామీలను పక్కన పెట్టి పోలవరం, అమరావతి అంటూ తిరుగుతున్నారు అంటున్నారు మీరు ఏనాడైన రాజధానిని పట్టించుకున్నార? నన్ను టార్గెట్ చేస్తే వైసీపీ ఆగిపోద్దా? నన్నే కాదు జగన్ను కూడా టార్గెట్ చేస్తారు. ఎంతమంది టార్గెట్ చేసినా భయపడేది లేదు అంటున్న కొడాలి నాని. ఇన్ని మాటలు చెప్పిన కొడాలి నాని నువ్ అన్న మాటలు గుర్తున్నాయా? చంద్రబాబు కుప్పంలో గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తా అన్నావ్, అది ముందు చేసి ఆ తర్వాత ఈ ప్రసంగాలు ఇవ్వు. 

ఇవి కూడా చదవండి 

కలకలం రేపుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలుసా! 

రుషికొండ దోపిడీపై విచారణ జరుపుతాం! లోకేష్ ఘాటు వ్యాఖ్యలు! 

టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే ఇంజిన్ లో మంటలు! కొద్దిలో తప్పిన పెను ప్రమాదం! 

ఆ కారణం వల్లనే నాకు ప్రొటెం స్పీకర్‌గా అవకాశం దక్కింది! ఇది జగన్ పై ప్రజలు తిరుగుబాటు! 

NTA సంచలన నిర్ణయం! UGC-NET రద్దు! సీబీఐ విచారణ! 

తమిళనాడులో కల్తీ మద్యం కలకలం! 10 మంది మృతి! అధికారులపై బదిలీ వేటు!

హజ్ యాత్రలో తీవ్ర విషాదం! 550 మృతి! కారణం అదే!

మరోసారి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్! బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్!

ఇకపై ప్రభుత్వ పథకాలకు ఆ పేర్లు ఉండవు! వెంటనే అమలు! 

ఇన్ని రోజులు ప్రభుత్వ సొమ్మును వాడుకుంది చాలు! తిరిగి ఇచ్చేయాలి! ఫర్నీచర్ కోసం జగన్ కు జీఏడీ లేఖ! 

టీవీ9 రజినీకాంత్ కు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం! ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు! 

ఆఫీసుకు రాకుండానే జీతాలు ఇచ్చేస్తారా! మరో వైసీపీ కుంభకోణం వెలుగులోకి! 

త‌న‌దైన శైలిలో ముందుకు వెళ్తున్న యువనేత! మినిస్ట‌ర్ లోకేష్‌ ఆన్ డ్యూటీ! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →