తాజాగా, వైసీపీ పార్టీ నేత చలమలశెట్టి సునీల్ టీడీపీతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలిసింది. ఇటీవలి ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసిన ఆయన కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేతిలో పరాజయం పాలయ్యారు. తాజాగా, ఆయన పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లేందుకు రెడీ అయినట్టు తెలిసింది. టీడీపీలో తనకున్న పరిచయాల ద్వారా పార్టీ అధినేత చంద్రబాబుకు రాయబారం పంపినట్టు సమాచారం. కాగా, సునీల్ ఇప్పటికే పలు పార్టీలు మారినా ఎక్కడా ఆయనకు కలిసిరాలేదు. 2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా, 2014లో వైసీపీ తరపున, 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలు కాగా, తాజాగా వైసీపీ తరపున బరిలోకి దిగి కూటమి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 

ఇంకా చదవండి: ఏమీ లేదు గురూ.. టీడీపీ వాళ్లతో కాంప్రమైజ్ కోసం ట్రై! మరో కుట్రకు తెరలేపిన టీవీ9 రజినీకాంత్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నటుడు పృథ్వీరాజ్‌కు కోర్టు బిగ్ షాక్! భార్య శ్రీలక్షి మనోవర్తి కేసులో విజయవాడ ఫ్యామిలీ!

అరే మరీ ఇంత మోసమా! అమెరికా మహిళకు షాక్! రూ.300ల గిల్ట్ నగలను రూ. కోట్లకు అమ్మిన భారతీయ వ్యాపారి! ఎంతో తెలిస్తే షాక్!

మామ మీ కోసం బంపర్ ఆఫర్ తెచ్చా! రూ.6 లక్షలకే కొత్త కారు! ఆపై రూ.74 వేల వరకు తగ్గింపు!

సుప్రీంకోర్టులో విచారణ! నీట్‌ పేపర్ లీకేజీపై కేంద్రం! ఎన్టీఏకు నోటీసులు!

లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ! చరిత్ర సృష్టించే దిశాగా స్టాక్!

కెనడాలో భారత సంతతి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య! అసలు ఎందుకు చంపారు? కారణం?

ఈ నెల 21 నుంచి ఆగస్టు 15 వరకు రైళ్లు రద్దు! ట్రాక్ నిర్వహణ పనులతో 11 రైళ్లను!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group