ఏపీలో ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చిన కూటమి సర్కార్. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి పథకానికి జగన్, వైఎస్ఆర్ పేరు. ఆ పేర్లు అన్నింటిని మార్చివేసిన కూటమి ప్రభుత్వం. జగనన్న విద్యాదీవెనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్. జగనన్న వసతిదీవెనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్. వైఎస్ఆర్ కళ్యాణమస్తుకు చంద్రన్న పెళ్లి కానుకగా మార్పు. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతి అని మార్పు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహ పథకంలో జగన్ పేరు తొలగింపు. పేర్లు వెంటనే అమల్లోకి వస్తాయని జీవో విడుదల చేసిన ప్రభుత్వం. పథకాలకు పేర్లు మార్పుపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. 

ఇవి కూడా చదవండి 

ఇన్ని రోజులు ప్రభుత్వ సొమ్మును వాడుకుంది చాలు! తిరిగి ఇచ్చేయాలి! ఫర్నీచర్ కోసం జగన్ కు జీఏడీ లేఖ! 

టీవీ9 రజినీకాంత్ కు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం! ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు! 

ఆఫీసుకు రాకుండానే జీతాలు ఇచ్చేస్తారా! మరో వైసీపీ కుంభకోణం వెలుగులోకి! 

త‌న‌దైన శైలిలో ముందుకు వెళ్తున్న యువనేత! మినిస్ట‌ర్ లోకేష్‌ ఆన్ డ్యూటీ! 

కుక్క తోక వంకర అన్నట్టు... మారని టీవీ9 తీరు! ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో! 

పాస్ పుస్తకాలపై ఎలాంటి ఫోటోలు ఉండకూడదు! ప్రభుత్వం ఉత్తర్వులు! 

సెక్రటేరియట్‌లో మంత్రులకు ఇచ్చిన ఛాంబర్లు! మొదటి బ్లాక్ లో! 

ప్రభుత్వ కాలేజీ ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ! జులై 15 లోగా! 

బెంగాల్ లో రైల్వే సేవలు తిరిగి ప్రారంభం! 10 కి చేరిన మృతుల సంఖ్య! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group